ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన…

Protest by the working teachers' unions

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Kurnool District<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"> &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు&period; సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిన ఇంత వరకు తమ సమస్యలు నెరవేర్చలేదని&comma; ఇప్పటికైనా తమకు రావాల్సిన బకాయిలను <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విడుదల చేయాలని&comma; 11వ పిఆర్సి లో రావలసినటువంటి బకాయిలను&comma; అదే విధంగా దీర్ఘకాలింగా పెండింగ్లో ఉన్నటువంటి డి ఏ బకాయిలను కూడా విడుదల చేయాలని&comma; ఉద్యోగులు దాచుకున్నటువంటి జిపిఎఫ్ఐ రుణాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు&period; ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ల ను పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలు రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం ను హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;another-big-shock-for-brs&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"&lowbar;hfQ5NKOCFQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.