వైసీపీ కార్యకర్తలతో తోట రాంజీ ఆత్మీయ సమావేశం…

Special Pujas to Sri Venkateswara Swami

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YCP &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తంటికొండ లో వైసీపీ కార్యకర్తలతో తోట నరసింహం తనయుడు తోట రాంజీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు&period; ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో<br>తన తండ్రి నరసింహం కు సపోర్ట్ గా నియోజకవర్గంలో పలు చోట్ల కార్యకర్తలు తో తోట రాంజీ మమేకం అవుతున్నారు&period; తన తండ్రి తోట నరసింహం ఎమ్మెల్యే గా&comma; మళ్ళీ వైసీపీ గెలవాలని తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; జగ్గంపేట లో వైసీపీ జెండా ఎగుర వేసేందుకు కార్యకర్తలు మరింత కృషి చేసి&comma; తన తండ్రి తోట నరసింహం గెలుపుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు రాంజీ దిశానిర్దేశం చేశారు&period; మరోపక్క తోట నరసింహం ను ఎమ్మెల్యే చేసేందుకు ఆయన సతీమణి తోట వాణి&comma; కోడలు&comma; కూతురు ప్రసూన్న ముగ్గురు కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో పార్టీ గెలుపుకోసం కార్యకర్తల తో ఆత్మీయ సమావేశాలకు సిద్ధంగా ఉన్నామని రాంజీ తెలిపారు&period; ఈ నేపద్యంలో ఈ రోజు గోకవరం మండలంలో పలు గ్రామాల్లో వైసీపీ కేడర్ తో ఆత్మీయ సమావేశంలో తోట రాంజీ పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&&num;8230&semi; <&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"mXksJJoylAY" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.