భూ వివాదంలో కర్రలతో దాడి…

land disputes at chittoor

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ&period; పుంగనూరు&lpar;మం&rpar; మాదన పల్లె లో కృష్ణా రెడ్డి కుటుంబం పై కర్రెలతో దాడి చేసిన కృష్ణప్ప కుటుంబం&period; దాడిలో గాయపడిన కృష్ణా రెడ్డి&comma;పద్మావతమ్మ&comma;రఘునాథ్&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.