లంకా దినకర్ కీలక వ్యాఖ్యలు..!

Lanka Dinakar

Advertisements

&NewLine;<p>తిరుపతి అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా చూస్తుందని ఆరోపించారు&period; హిందు అధ్యాత్మిక కార్యక్రమాలకు&comma; టీటీడీ సంస్థలకు సేవ చేసే భాద్యత టీటీడీదే అని తెలిపారు&period; గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున టీటీడీ నిధులు తరలించారని ఆరోపించారు&period; కేంద్ర&comma; రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే నిధులు&comma; ఎక్కడికి పొతున్నాయంటూ ప్రశ్నించారు&period; తిరుపతి అభివృద్ది కోసం కేంద్రం 500కోట్లు విడుదల చేస్తే&comma; కేవలం వందకోట్లు ఖర్చు పెట్టిందన్నారు&period; కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకుండా టీటీడీ నిదులను కాజేస్తున్నారని తీవ్ర స్తాయిలో ఆరోపణలు చేసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mnLzvsHkPq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lokeshs-yuvagalam-padayatra-resumes&sol;amp&sol;">లోకేశ్ &&num;8216&semi;యువగళం&&num;8217&semi; పాదయాత్ర పునఃప్రారంభం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;లోకేశ్ &&num;8216&semi;యువగళం&&num;8217&semi; పాదయాత్ర పునఃప్రారంభం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lokeshs-yuvagalam-padayatra-resumes&sol;embed&sol;&num;&quest;secret&equals;asUBS5jucY&num;&quest;secret&equals;mnLzvsHkPq" data-secret&equals;"mnLzvsHkPq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eKTvyQAP4h"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-flag-of-janasena-tdp-is-sure-to-fly-in-the-next-elections&sol;amp&sol;">వచ్చే ఎన్నికల్లో జనసేన &&num;8211&semi; టీడీపీ జెండా ఎగరడం ఖాయం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వచ్చే ఎన్నికల్లో జనసేన &&num;8211&semi; టీడీపీ జెండా ఎగరడం ఖాయం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-flag-of-janasena-tdp-is-sure-to-fly-in-the-next-elections&sol;embed&sol;&num;&quest;secret&equals;GL9laNK4ih&num;&quest;secret&equals;eKTvyQAP4h" data-secret&equals;"eKTvyQAP4h" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..