ప్రియాంకగాంధీ సంచలన వ్యాఖ్యలు..!

priyanka gandhi

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా మీ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు&period; బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు&period; తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు&period; ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని&comma; రైతులు&comma; విద్యార్థులు ఉన్నారని&comma; వారు ఏం కోరుకుంటున్నారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు&period; ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన&comma; చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..