ఏలూరు జిల్లా కైకలూరులో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం.

ఏలూరు జిల్లా కైకలూరులో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం

Advertisements

<p>ఏలూరు జిల్లా కైకలూరు ఆటపాక పక్షుల కేంద్రంలో పేలికాన్ పక్షులు నీరు&comma; ఆహారం లేక అలమటిస్తున్నాయి&period; ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పక్షులకు ఆహారం&comma; నీరు దొరకని పరిస్థితి నెలకొంది&period; దాంతో మండుటెండల్లో పక్షులు విలవిలలాడుతున్నాయి&period; ఎన్నడూ లేని విధంగా పక్షుల కేంద్రం ఎడారిగా మారింది&period; అధికారుల&comma; ప్రభుత్వాల కొల్లేరు అభివృద్ధి హామీ&comma; మాటలకే పరిమితమైందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు&period; గతంలో పక్షుల కేంద్రంలో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీరు నింపేవారని&comma; ప్రస్తుతం పక్షుల కేంద్రం చుట్టూ ఉన్న చెరువులో నీరు లేక ఎడారిని తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..