పార్లమెంట్ సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదల.

పార్లమెంట్ సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదల

Advertisements

<p>పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన బిజినెస్ లిస్ట్ విడుదలైంది&period; కేంద్ర ప్రభుత్వం ఈ విడత సమావేశాల్లో ఐదు కీలకమైన కొత్త బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది&period; దేశంలో న్యాయ&comma; ఆర్థిక&comma; విద్యా రంగాలతో పాటు చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా పలు చట్ట సవరణలను ప్రభుత్వం ఈ ఎజెండాలో చేర్చింది&period;దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా&comma; సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం సభ ముందుకు తీసుకురానుంది&period; దేశ పన్నుల వ్యవస్థను మరింత సరళీకరిస్తూ&comma; ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది&period; విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేలా &&num;8216&semi;విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు&&num;8217&semi;పై ఈ సమావేశాల్లో సమగ్ర చర్చ జరగనుంది&period; ప్రస్తుతం ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న &&num;8216&semi;వికసిత్ భారత్ శిక్ష అధిష్టానం బిల్లు&&num;8217&semi;పై ఈ విడతలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు&period; చిన్న&comma; మధ్య తరహా పరిశ్రమల రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడంపై ప్రత్యేక చర్చ జరగనుంది&period; ముఖ్యంగా ఈ రంగంలో ఎదురవుతున్న ఆలస్యపు చెల్లింపుల సమస్యల పరిష్కారానికి నూతన బిల్లును ప్రవేశపెట్టనున్నారు&period; అలాగే రాష్ట్రాలు &&num;8216&semi;ఎంఎస్ఎఫ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్&&num;8217&semi; ఏర్పాటు చేసుకునేలా చట్ట సవరణ చేయనున్నారు&period; వీటితో పాటు&comma; 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అదనపు నిధుల వ్యయంపైన లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.