నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం…

Launch of new 8 MVA power transformer

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ సెంటర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మచిలీపట్నం భాస్కరపురంలో నూతన 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ను గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక&comma; మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తో కలిసి ప్రారంభించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>పేర్ని నాని పాయింట్స్…<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ol class&equals;"wp-block-list">&NewLine;<li>మచిలీపట్నంలో 8&comma; ఎం&period;వి&period; ఏ&comma; ట్రాన్స్ ఫార్మర్ రూ&colon; కోటి 30 లక్షల తో ఏర్పాటు చేశాం&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కరెంటు వాడకం పెరగడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకున్నాం&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గత వేసవి సమయంలో 10&percnt; అదనంగా వాడేవారు కానీ ఇప్పుడు అది 40&percnt; పెరిగింది&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ప్రజల అవసరాలతో పాటు సౌకర్యాలు పెరిగాయి దీంతో విద్యుత్తు వాడకం బాగా పెరిగింది&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అందుకోసమే ఈ సబ్ స్టేషన్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ నెలకొల్పి మళ్లీ 10 సంవత్సరాలపాటు ఇబ్బందులు రాకుండా చెయ్యడం జరిగింది&period;<&sol;li>&NewLine;<&sol;ol>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..