సీటు కోసం కుస్తీ పడుతున్న నేతలు

YCP

Advertisements

&NewLine;<p>గురజాల నియోజకవర్గంలో వైసిపిలో సీటు కోసం నేతలు కుస్తీ పడుతున్నారు&period; గురజాల నుంచి 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసిపి పార్టీ తరుపున కాసు మహేష్ రెడ్డి గెలిచారు&period; అయితే అప్పటికే పార్టీలో సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన సీటును త్యాగం చేసి మహేష్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించాడు&period; గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి&comma; ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాన్ని దూరంగా పెట్టాడు&period; ఎమ్మెల్యే కాసు తమకు ఏ పనులు చేయడం లేదని ఎమ్మెల్సీ వర్గం బహిరంగంగానే విమర్శలు గుప్పించింది&period; ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో పర్యటిస్తుండటంతో ఎమ్మెల్యే కాసు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు&period; హైకమాండ్ వద్ద ఎమ్మెల్సీ జంగా తన సీటు తనకే కావాలని&comma; ఒకసారి నేను త్యాగం చేశానని మరోసారి త్యాగం చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు&period; అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని జంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది&period; అటు కాసు మహేష్ రెడ్డి కూడా గురజాల సీటు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6iohvG2HEt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;demand-to-solve-anganwadi-problems&sol;amp&sol;">అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;demand-to-solve-anganwadi-problems&sol;embed&sol;&num;&quest;secret&equals;P4mAsZq1QD&num;&quest;secret&equals;6iohvG2HEt" data-secret&equals;"6iohvG2HEt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fKb9btqh9s"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lokesh-yuvagalam-padayatra-concluded&sol;amp&sol;">ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lokesh-yuvagalam-padayatra-concluded&sol;embed&sol;&num;&quest;secret&equals;ynILWrINXv&num;&quest;secret&equals;fKb9btqh9s" data-secret&equals;"fKb9btqh9s" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..