అర్థరాత్రి మత్స్యకారుడిపై చిరుతపులి దాడి…

leopard attacked a fisherman

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">చిరుతపులి &lpar;Leopard&rpar; &colon; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో చిరుతపులి &lpar;Leopard&rpar; కలకలం రేపింది&period;&period; అర్థరాత్రి ఓ మత్స్యకారుడిపై చిరుతపులి దాడికి యత్నించింది&period;&period; దీంతో మత్స్యకారుడైనా లక్ష్మినారాయణ ఘట్టిగా కేకలు వేయడంతో అతని వదిలి అడవిలోకి పారిపోయింది&period;&period; బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు చీకట్లో వేనకనుంచి చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసి కాలును నోటితో పట్టుకోవడంతో భయాందోళనకు గురైన లక్ష్మినారాయణ గట్టిగా కేకలు వేశాడు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;marital-women-suicide-ramjan&sol;amp&sol;">రంజాన్ పండగ పూట వివాహిత బలవన్మరణం<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చుట్టుప్రక్కల వారు గట్టిగా అరవడంతో చిరుతపులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది అయితే చిరుతపులి దాడిలో గాయపడిన లక్ష్మినారాయణను దగ్గరలోని సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించిగా&period;&period; డాక్టర్లు ప్రధమ చికిత్స నిర్వహించారు&period; కాలుకు భలమైన గాయాలయ్యాయని ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు&period;&period; గాయపడిన మత్స్యకారుడుని ప్రభుత్వ వైద్యశాలలో అటవీశాఖ అధికారులు పరామర్శించి రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్దానికులకు అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Mto3E6t41FA" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;leopard-attacked-a-fisherman&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; అర్థరాత్రి మత్స్యకారుడిపై చిరుతపులి దాడి&&num;8230&semi;<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..