ఆడదాం ఆంధ్ర కార్యక్రమం..

adadham andhra

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో 2K రన్ నిర్వహించారు&period; మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్ లో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు&comma; వాలంటరీలు మున్సిపల్ సిబ్బంది తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు&period; కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల్లో రాణించే యువతకు ఉజ్జల భవిష్యత్తు ఉంటుందన్నారు&period; చైర్ పర్సన్ వెంకటరమణ జెండా ఊపి రన్ ప్రారంభించి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా యువత రాణించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4ayT8vVsux"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;devotees-flocked-to-visit-vaikuntha&sol;amp&sol;">వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;devotees-flocked-to-visit-vaikuntha&sol;embed&sol;&num;&quest;secret&equals;JGjERAuHCD&num;&quest;secret&equals;4ayT8vVsux" data-secret&equals;"4ayT8vVsux" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"R38cwIGZrQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;devotees-flocked-to-visit-the-lord&sol;amp&sol;">స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;devotees-flocked-to-visit-the-lord&sol;embed&sol;&num;&quest;secret&equals;xo6bbRGUHe&num;&quest;secret&equals;R38cwIGZrQ" data-secret&equals;"R38cwIGZrQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.