ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం..

mla nagarjuna reddy

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా&comma; ప్రకాశం జిల్లా మార్కాపురం లోని మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ నందు సచివాలయ ఉద్యోగులతో చర్చించి ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా ఆంద్రానికి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాలని సచివాలయ సిబ్బందికి క్రికెట్&comma; ఫుట్బాల్&comma; క్రీడలకు సంబంధించిన క్రీడాకిట్లను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి&comma; మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ పంపిణీ చేశారు&period; ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు&comma; కమిషనర్&comma; మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్..

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..