ఆడుదాం ఆంధ్రా…..

Let's play Andhra..

Advertisements

&NewLine;<p>ఏపీ ప్రభుత్వం &&num;8216&semi;ఆడుదాం ఆంధ్రా&&num;8217&semi; పేరిట ప్రతిష్ఠాత్మక రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది&period; ఈ క్రీడలకు అధికారిక చిహ్నం గా కృష్ణజింక కిట్టును రూపొందించారు&period; ఈ మస్కట్ ను సీఎం జగన్ విడుదల చేశారు&period; ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో స్పందించారు&period; మన &&num;8216&semi;ఆడుదాం ఆంధ్రా&&num;8217&semi; అధికారిక చిహ్నం &&num;8216&semi;కిట్టు&&num;8217&semi;ను పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని వెల్లడించారు&period; &&num;8220&semi;ఈ రాష్ట్ర వ్యాప్త టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నతస్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను… ప్రతి ఒక్కరూ ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి&&num;8221&semi; అని పిలుపునిచ్చారు&period; ఏపీలో &&num;8216&semi;ఆడుదాం ఆంధ్రా&&num;8217&semi; క్రీడా పోటీలు డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 వరకు జరగనున్నాయి&period; వివిధ క్రీడాంశాల్లో పోటీ పడే ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డిసెంబరు 13 వరకు అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gsIhy9Uo57"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;leave-violence-to-mainstream&sol;amp&sol;">హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి&&num;8230&semi;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి&&num;8230&semi;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;leave-violence-to-mainstream&sol;embed&sol;&num;&quest;secret&equals;jwoD0fl1Gj&num;&quest;secret&equals;gsIhy9Uo57" data-secret&equals;"gsIhy9Uo57" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LqQwCKLrTd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;massive-fire-in-gaganpahad&sol;amp&sol;">గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;massive-fire-in-gaganpahad&sol;embed&sol;&num;&quest;secret&equals;idIurKPBuU&num;&quest;secret&equals;LqQwCKLrTd" data-secret&equals;"LqQwCKLrTd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.