రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని ఇంటికి పంపుదాం..

TDP-Janasena

Advertisements

&NewLine;<p>పుంగనూరు నియోజకవర్గంలో జనసేన టీడీపీ సమన్వయ సమావేశం ఈడిగపల్లి లో జరిగింది&period; పుంగనూరు నియోజకవర్గం జనసేన సామాన్వయకర్త&comma; ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సీరివేలు గంగాధర్ రాయల్ &lpar;చిన్నా &rpar; గారు మరియు టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు&period; ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా వచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షలు పసుపులేటి హరిప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం చూసాక ఉమ్మడి పార్టీల గెలుపు మీద నమ్మకం కలిగింది అని అన్నారు&period; ఇరు పార్టీల నాయకులు చర్చించుకున్న అనంతరం గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి వరకు జనసేన టీడీపీ సమన్వయంతో ముందుకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు&period; ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"jVnLuKsNz3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-pastor-who-bothers-with-prayers-day-and-night&sol;amp&sol;">రాత్రనకా పగలనకా ప్రార్ధనలతో ఇబ్బంది పెడుతున్న పాస్టర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాత్రనకా పగలనకా ప్రార్ధనలతో ఇబ్బంది పెడుతున్న పాస్టర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-pastor-who-bothers-with-prayers-day-and-night&sol;embed&sol;&num;&quest;secret&equals;vHoIBXIBsp&num;&quest;secret&equals;jVnLuKsNz3" data-secret&equals;"jVnLuKsNz3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iKvvP6IhsE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-people-were-forced-to-attend-the-distribution-meeting&sol;amp&sol;">పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-people-were-forced-to-attend-the-distribution-meeting&sol;embed&sol;&num;&quest;secret&equals;TyUy0NZ4UA&num;&quest;secret&equals;iKvvP6IhsE" data-secret&equals;"iKvvP6IhsE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.