పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Lettuce

Advertisements

&NewLine;<p>పాల‌కూరలో మన à°¶‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు లభిస్తాయి&period; పాల‌కూర‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; క‌నుక à°¶‌రీరానికి à°¶‌క్తి బాగా à°²‌భిస్తుంది&period; పాల‌కూర‌ను జ్యూస్ రూపంలో రోజు ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక క‌ప్పు మోతాదులో తాగితే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది&period; à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; పాల‌కూర‌లో మెద‌డు à°ª‌నితీరుకు అవ‌à°¸‌రం అయ్యే పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; అందుకే దీన్ని తింటే మెద‌డు చురుగ్గా మారుతుంది&period; ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతాయి&period; పిల్ల‌లు చ‌దువుల్లో రాణిస్తారు&period; పాల‌కూర‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; కనుక దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే à°¶‌రీరంలో à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; బలహీనంగా ఉన్న పిల్లలు పాలకూర మంచి బలాన్ని అందిస్తుంది&period; పాల‌కూర à°°‌క్తాన్ని పలుచ‌గా చేయ‌డంలో à°¸‌హాయ à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; జుట్టు&comma; చ‌ర్మం ఆరోగ్యంగా కూడా పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది&period; పాల‌కూర‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; క‌నుక à°¶‌రీరానికి à°¶‌క్తి బాగా à°²‌భిస్తుంది&period; అలాగే ఇందులో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; పాల‌కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; దీంతో వారు లైంగిక చర్యలో చురుగ్గా పాల్గొంటారు&period; పాల‌కూర‌ను రోజూ నేరుగా వండుకుని తిన‌à°µ‌చ్చు&period; లేదా జ్యూస్ రూపంలో ఒక క‌ప్పు మోతాదులో తాగ‌à°µ‌చ్చు&period; సూప్స్‌&comma; à°¸‌లాడ్స్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం