పార్లమెంట్‍లో ప్రధాని మోదీని కలిసిన లోకేష్ …

Advertisements

<p>ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేష్‌&comma; కూటమి ఎంపీల బృందం భేటీ అయింది&period; లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేష్‌తో పాటు ఎంపీలు ప్రధానిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ సందర్భంగా కంగ్రాట్స్‌ అంటూ వారిని ప్రధాని అభినందించారు&period; అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కూడా కలిసిని మంత్రి లోకేశ్‌&comma; ఎంపీలు&period;&period;లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.