గన్నవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..

గన్నవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

Advertisements

<p>కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది&period; రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుండి వేగంగా వచ్చిన ఓ కంటైనర్ గూడ్స్ క్యారియర్ బలంగా ఢీకొట్టింది&period; ఈ భీకర సంఘటనలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి&period; నిమిషాల వ్యవధిలోనే కంటైనర్ క్యాబిన్‌ను మంటలు చుట్టుముట్టడంతో&comma; లోపల ఉన్న డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేక సజీవ దహనమయ్యారు&period; మంటల ధాటికి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది&period; సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు&period; ప్రమాదానికి అతివేగమే కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.

మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.