ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ..

Bike-lorry accident

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం కోనయ్య చెరువు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు&period; ఆగిరిపల్లి నుంచి గన్నవరం ఓవర్ లోడుతో వచ్చే క్వారీ లారీ&comma; కొనయ్య చెరువు వద్ద మూడు రోడ్లు క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని కొట్టింది&period; టిప్పర్ లారీ ఢీకొన్న దాటికి ద్విచక్ర వాహనదారుడు అక్కడకక్కడ మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తి గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం కాలనీ వాసి తిరువీధి వెంకటేశ్వరరావు &lpar;60&rpar; గా గుర్తింపు&period;&period; సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.