టపాసుల తయారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది మృతి..!

Advertisements

<p>తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది&period; విరుద్‌నగర్‌ జిల్లాలోని కట్టనార్‌పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించింది&period; ఈ ఘటనలో 18 మంది చనిపోగా&&num;8230&semi;&period; మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది&period; మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం&period; భారీ పేలుడుతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కంపించినట్లు తెలిసింది&period; దీంతో స్థానికులు భయపడిపోయారు&period; సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది &period;&period; సహాయక చర్యలు చేపట్టారు&period; మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.