తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..

Advertisements

<p>తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు&comma; మాజీ మంత్రి&comma; విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ &amp&semi; భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది&period; సుమారు 2000 చిత్రాలలో నటించి ఆయనకు ఉన్న సామాజిక స్పృహతో రాజకీయాలలో అడుగు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో సేవలు అందించారు&period; ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు&comma; శ్రీ నాగ బాల సురేష్&comma; హీరో రాంకీ&comma; నటుడు 30 ఇయర్స్ పృథ్వి రాజ్&comma; సినీ జర్నలిస్టులు&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా నాగ బాల సురేష్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; నేడు మన అందరి వ్యక్తి&comma; మంచి వ్యక్తిత్వం&comma; గొప్ప గుణం గల బాబు మోహన్ గారు ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టీ 41 సంవత్సరాలు పూర్తి అయ్యాయి&period; 2000కు పైగా సినిమాలలో నటించిన ఆయనకు రేలంగి అవార్డు రావడం చాలా సంతోషించదగిన విషయం&period; ఆయన నటనా రంగంలో&comma; రాజకీయ రంగంలో ఇప్పటికీ ఎన్నో చూసేసారు&period; ఆయన మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;నాకు ధర్మయుద్ధం చిత్ర సమయంలో పరిచయం అయిన బాబు మోహన్ గారు ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగినా&comma; మంత్రిగా పని చేసినా అదే సామాన్య వ్యక్తిత్వంతో ఉన్న వ్యతి&period; సాధారణంగా రామారావు గారితో కలిసి నటించడమే ఎంతో మందికి కలగా ఉండేది కాని ఆయతో కలిసి కేబినెట్ లో మంత్రిగా లంచాన్ని అరిగట్టే విధంగా పని చేసే అదృష్టం ఆయనకే కలిగింది&period; కేలవం సేవ మాత్రమే చేసే గొప్ప వ్యక్తిత్వంతో ఆయన రాజకీయాలలో మంచి సేవ చేశారు&period; మానసిక పరిస్థితుల వల్ల కడిసిపోయిన వారు ఒక డాక్టర్ లా ఆయన హాస్యాన్ని చూసేవారు&period; అంతటి గొప్ప వ్యక్తి మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో రాంకీ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;రేలంగి గారు అంటే చాలా గొప్ప వ్యక్తి&period; అటువంటి వ్యక్తి పేరిట అవార్డులు తగ్గ అర్హత ఉన్న వారికే వస్తాయి&period; అలా రేలంగి అవార్డు మన బాబు మోహన్ గారికి రావడం చాలా సంతోషంగా ఉంది&period; 2000 పైగా సినిమాలలో నటించినా ఆయనకు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ జర్నలిస్టు సురేష్ కొండేటి మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;నా సినీ జర్నలిస్టుగా ప్రయాణం మొదలైన తొలి దశ నుండి బాబు మోహన్ గారిని చూస్తున్నాను&period; ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు&period; జర్నలిస్టులను దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా మాట్లాడే వ్యక్తి&period; అటువంటి వ్యక్తికి ఎన్ని అవార్డులు రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది&period; ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు 30 ఇయర్స్ పృథ్వి రాజ్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మా బాబు మోహన్ గారికి రేలంగి అవార్డు వచ్చిందని చాలా సంతోషించాను&period; తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు&comma; బాబు మోహన్&comma; బ్రహ్మానందం అనే వ్యక్తులు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం వంటి మంచి త్రయం&period; రేలంగి గారు మా ఊరు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన గొప్పతనం నాకు బాగా తెలుసు&period; కార్మిక శాఖ మంత్రిగా రామారావు గారి పాలనలో ఆయన మంత్రిత్వానికి వన్నె తెచ్చే విధంగా సేవలు అందించారు&period; ఆయనతో కలిసి నటించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను&period; ఆరోజుల్లో ఆరోగ్యకరమైన మంచి హాస్యాన్ని బాబు మోహన్ గారు పండించారు&period; అటువంటి హాస్యం మరోసారి తిరిగి రావాలంటే బాబు మోహన్ గారిని ఫాలో అవ్వాలి&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బాబు మోహన్ గారు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య వ్యక్తులకు&comma; మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం&period; ప్రజాస్వామ్యం పుట్టిన తరువాత లేబర్ యాజమాన్య మంత్రిగా చాలా అరుదుగా చేశారు&period; అటువంటి మంత్రిగా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది&period; నేను మొత్తం ఆ వ్యవస్థ అంతా కాపాడుకోవాలి&comma; చాలా కఠినంగా పని చేసేవాడిని&period; అప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేయడం వల్ల నాకు సులభం అయిపోయేది&period; నాకు ఎందుకో తొలిసారి ఛాంబర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి అనిపించింది&period; నాటి మాయాబజార్ చిత్రంలో రేలంగి గారి పాత్ర వేయడం చాలా అద్భుతంగా అనిపించింది&period; నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది&period; ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నాను&period; ఆ చిత్రాలలో నా పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి&period; నా తొలి చిత్రాలలో నా నటన చూసి అందరూ నన్ను మరింత ప్రోత్సహించారు&period; నాకు వివిధ చిత్రాలలో వివిధ పాత్రలు ఇచ్చి&comma; నన్ను నా దర్శకులు మంచి నటుడుని చేశారు&period; ఎంతో మందికి సేవలు చేశాను&comma; చదివించాను&comma; పెళ్ళిళ్ళు చేశాను&period; రాజకీయాలకు దూరం అయిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి&comma; సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాను&period; ఇలా చేస్తున్నందుకు&comma; మీ అందరితో కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది&period; నాకు రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా రేలంగి గారి ఇంటి వద్ద బాణసంచారాలు పేలాయి అనే విషయం తెలిసిన సంతోషం&period; నాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి&comma; అంతకంటే ప్రజల ఆశీస్సులే నాకు గొప్ప దీవెనగా తీసుకుంటాను&period; ఇక పద్మ అవార్డు వస్తే సంతోషం&comma; రాకపోయినా పర్వాలేదు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అయితే 2000 చిత్రాలకు పైగా నటించిన వ్యక్తికి మన తెలుగు రాష్ట్రాల తరపున పద్మశ్రీ అవార్డు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తూ రానున్న అవార్డు సమయంలో ప్రభుత్వాలు&comma; సంస్థలు డిమాండ్ చేయవలసిందిగా మనం కోరుకుందాం అంటూ ప్రముఖులు ముగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.