‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌…

Advertisements

<p>ఆనందో బ్ర‌హ్మ‌&comma; సేవ్ ది టైగ‌ర్స్ వంటి ఎంట‌ర్‌టైన‌ర్స్ సృష్టిక‌ర్త à°®‌హి వి&period;రాఘ‌వ్ నుంచి రాబోతున్న à°®‌రో à°¸‌రికొత్త కామెడీ హార‌ర్ చిత్రం &OpenCurlyQuote;ఓం శాంతి డిస్కో శాంతి’&period; &OpenCurlyQuote;ఆల్ రెడీ కాష‌న్ కియా&period;&period; ఆల్ రెడీ’ క్యాప్షన్&period; మరోసారి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా à°¨‌వ్వించ‌టానికి ఎవ‌రూ ఊహించ‌ని à°¸‌రికొత్త ట్విస్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది&period; ఇప్ప‌టి à°µ‌à°°‌కు దెయ్యాలు à°®‌నుషుల్ని à°­‌à°¯‌పెట్టాయి&period; కానీ ఆ దెయ్యాల‌కే à°­‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే&quest; అస‌లు à°­‌యం అంటే తెలియ‌ని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకు à°µ‌స్తే&period;&period; దెయ్యాలు à°µ‌ర్సెస్ పిచ్చివాళ్లు à°®‌ధ్య జ‌రిగే ఓ గంద‌à°°‌గోళ‌మైన ఫుల్ à°«‌న్ రైడర్ &OpenCurlyQuote;ఓం శాంతి డిస్కో శాంతి’&period;<&sol;p>&NewLine;<p>దెయ్యాలు పిచ్చివాళ్ల‌ని à°­‌à°¯‌పెట్ట‌గ‌à°²‌వా&quest; లేక పిచ్చివాళ్లే తిర‌గ‌à°¬‌à°¡à°¿ దెయ్యాల్ని à°­‌à°¯‌పెడ‌తారా&quest;&comma; జంప్ స్కేర్‌&comma; à°«‌న్నీ డైలాగ్స్‌&comma; ఉహించ‌ని ట్విస్టులతో ఈ స్పూకీ à°«‌న్ జ‌ర్నీ తెర‌కెక్కుతోంది&period; &OpenCurlyQuote;ఓం శాంతి డిస్కో శాంతి’&period;&period; ఆల్ రెడీ కాష‌న్ కియా&period;&period;ఆల్ రెడీ చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌à°² చేయ‌టానికి à°¸‌న్నాహాలు జ‌రుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.