మలబార్ గోల్డ్ మోసాలు బయటపెట్టిన CVR న్యూస్

Malabar Gold scam

Advertisements

&NewLine;<p>విజయవాడలో మలబార్ గోల్డ్ మోసాలు బట్టబయలయ్యాయి&period; బంగారం పేరుతో మలబార్ యాజమాన్యం మోసాలకు పాల్పడుతుంది&period; అయ్యితే విషయం తెలుసుకున్న CVR న్యూస్ మలబార్ గోల్డ్ మోసాలపై నిఘా పెట్టి మలబార్ మోసాలు బయటపెట్టి బట్టబయలయ్యాయి చేసింది&period; కల్తీ బంగారంతో కస్టమర్స్ కి కుచ్చుటోపీ పెడుతుండటంతో&comma; ఇక ఇక్కడ బంగారం కొంటే ప్రజలు మోసపోయినట్టే అని అర్థమవుతుంది&period; బంగారం రంగు మారుద్ది అంటు మలబార్ గోల్డ్ యాజమాన్యం సమర్థించుకుంటోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.