మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

Mamata Banerjee

Advertisements

&NewLine;<p>వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు కూటమిగా ఏకమయ్యాయి&period; ఇండియా ప్రధాని అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి&comma; పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు&period; తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామన్నారు&period; బీజేపీని ఓడించమే లక్ష్యంగా సీట్ల పంపకంతో పాటు పలు సమస్యల్ని తమ కూటమిలోనే పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు&period; మూడోసారి కూడా నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా దీదీ స్పందిస్తూ అది అంత తేలిక కాదన్నారు&period; ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో బీజేపీ ప్రభావం పెరుగుతోందంటూ విలేకర్లు ప్రస్తావించగా బీజేపీబలంగా లేదు అలాగే&comma; మేం కూడా బలహీనంగా ఉన్నాం&period; దీన్ని అధిగమించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది&period; హిందీ బెల్ట్‌&comma; ఇతర ప్రాంతాల మధ్య వివక్షతో చూడటం నాకు ఇష్టంలేదు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..