ప్రముఖ గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్..

Advertisements

<p>సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలను మంగ్లీ తమ్ముడు à°¶à°¿à°µ చౌహన్ తీవ్రంగా ఖండించారు&period; తాను ఏ తప్పు చేయలేదని&comma; ఒకవేళ తప్పు చేసినట్లు నిరూపిస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధమని స్పష్టం చేశారు&period; సుమారు 200 కోట్ల రూపాయల స్కామ్‌లో మంగ్లీ తమ్ముడి హస్తం ఉందంటూ వస్తున్న వార్తలు సంచలనం సృష్టించాయి&period; బాధితుల ఆందోళనల నేపథ్యంలో à°¶à°¿à°µ చౌహన్ ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు&period; తాను పరారీలో ఉన్నట్లు&comma; పోలీసులు గాలిస్తున్నారని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చే వార్తలు అబద్ధమని తెలిపారు&period; ఈ నేపథ్యంలో à°¶à°¿à°µ చౌహాన్ ప్రెస్ మీట్ నిర్వహించడం చర్చనీయాంశమైంది&period; ఈ వివాదంపై గతంలోనే స్పందించిన మంగ్లీ&comma; తన కుటుంబానికి ఇలాంటి అక్రమ లావాదేవీలతో సంబంధం లేదని&comma; కొందరు ఉద్దేశపూర్వకంగానే తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.