చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ పరువునష్టం దావా

Chiranjeevi, Trisha, Khushboola

Advertisements

&NewLine;<p>హీరోయిన్ త్రిషపై తమిళ సినీ నటుడు చేసిన రేప్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే&period; &&num;8216&semi;లియో&&num;8217&semi; సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని తాను భావించానని అయితే అలాంటి సన్నివేశం సినిమాలో లేకపోవడంతో తాను చాలా డిజప్పాయింట్ అయ్యానని ఆయన అన్నారు&period; ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి&period; చిరంజీవి&comma; ఖుష్బూ కూడా ఈ వ్యాఖ్యలను తప్పు పట్టారు&period; ఈ నేపథ్యంలో చిరంజీవి&comma; త్రిష&comma; ఖుష్బూలు తన పరువుకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీరిపై పరువునష్టం దావా వేశారు&period; మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు&period; తాను అనని మాటల గురించి అనవసరంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని&comma; వీరి వ్యాఖ్యల వల్ల సమాజంలో తన పరువుకు భంగం కలిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.