ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు ఘన స్వాగతం..

3 MLAs

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&comma; రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముగ్గురు మంత్రులు జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు&period; వీరికి కాంగ్రెస్ శ్రేణులు&comma; అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలికారు&period; మంత్రులు ర్యాలీగా ఖమ్మం బయలు దేరారు&period; అనంతరం మంత్రులు పాలేరు నుండి భద్రాచలం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.