బీఎస్పీ సభలో టెంట్ కూలి పలువురికి గాయాలు…

bsp

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది&period; సభ కొనసాగుతుండగా&period;&period; గాలి దుమారం వచ్చి ఒక్కసారిగా టెంట్లు&comma; సభ ప్రాంగణం కుప్పకూలిపోయింది&period; ఈ ఘటనతో భయాందోళనకు గురైన మహిళలు బయటకు పరుగులు తీశారు&period; దీంతో సభ మధ్యలోనే ఆగిపోయింది&period; పలువురికి తీవ్ర గాయాలయ్యాయి&period; గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు&period; ఈ సభకు BSP చీఫ్ RS&period;ప్రవీణ్ కుమార్&comma; వేములవాడ&comma; సిరిసిల్ల bsp అభ్యర్థులు డా&period;గోలి మోహన్&comma; పిట్టల భుమేష్ హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..