వివాహిత ఆత్మహత్య..

suicide

Advertisements

&NewLine;<p>నంద్యాల పట్టణం గిరి నాథ్ సెంటర్ల నివాసం ఉంటున్న షాది కున్నిసా ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది&period; ఈమెకి ఫస్ట్ భర్త కాజా హుస్సేన్ పెద్దల సమక్షంలో పెళ్లి చేయగా ఆ భర్త అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది&period; తర్వాత రెండవ భర్త ఆన్సర్తో మళ్లీ రెండో పెళ్లి చేయడం జరిగింది&period; ఈ ఆన్సర్ గత కొద్దిరోజుల నుంచి చిత్రహింసలు పెట్టి రోజు కొట్టడం జరిగింది&period; దీంతో ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్క తమ్ముడి తో చెప్పుకొని రోజు బాధపడడం జరిగింది&period; నిన్న ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ ఊరేసుకొని చనిపోవడం జరిగింది&period; వీళ్లు ఇంటికి రాత్రి తిరిగి వచ్చే సమయానికి ఇల్లు వాకిలి తెరిచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు&period; వెంటనే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం కోసం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించడం జరిగింది&period; ఈమెకు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు ఖాదర్ వలీ&comma; రెండో కుమారుడు ముస్తఫా తమ్ముడు మాట్లాడుతూ మాకు ముగ్గురు పైన అనుమానం ఉంది అని మీడియా ముందు చెప్పడం జరిగింది&period; భర్త ఆన్సర్ కు నంద్యాలలో మూడు సెల్ పాయింట్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..