“మార్కెట్ మహాలక్ష్మి” టీజర్ సూపర్బ్: హీరో శ్రీ విష్ణు…

Market Mahalakshmi

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>మార్కెట్ మహాలక్ష్మి&lpar;Market Mahalakshmi&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం&comma; నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం &&num;8216&semi;మార్కెట్ మహాలక్ష్మి&&num;8217&semi;&period; వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో&comma; ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు&period; బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్&comma; మహబూబ్ బాషా&comma; ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు&period; ఈ మూవీ &&num;8216&semi;టీజర్&&num;8217&semi; ని టాలీవుడ్ హీరో &&num;8220&semi;శ్రీ విష్ణు&&num;8221&semi; ఘనంగా లాంచ్ చేసారు&period; అనంతరం&comma;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ&colon; &&num;8216&semi;మార్కెట్ మహాలక్ష్మి&&num;8217&semi; మూవీ టీజర్ చూసాను చాలా ఫన్నీ గా ఉంటూనే హీరో &amp&semi; హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది&period; హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి&comma; అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది&period; ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నాను&period; డైరెక్టర్ వియస్ ముఖేష్ చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికి నా ఆల్ ది బెస్ట్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a> &amp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong> YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో &&num;8216&semi;పార్వతీశం&&num;8217&semi; మాట్లాడుతూ&colon; మా సినిమా టీజర్ ని రీలిజ్ చేసినందుకు &&num;8220&semi;శ్రీ విష్ణు&&num;8221&semi; గారికి నా కృతజ్ఞతలు&period; మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కమెడియన్ &&num;8220&semi;మహబూబ్ బాషా&&num;8221&semi; మాట్లాడుతూ&colon;<br>హీరో శ్రీ విష్ణు గారు మా సినిమా టీజర్ ని లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ&period; ఎందుకంటే&comma; మార్కెట్ మహాలక్ష్మి లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కధలు శ్రీ విష్ణు గారు గతంలో చాలానే చేశారు&comma; చేస్తూనే ఉన్నారు&period; సో&comma; మా సినిమా టీజర్ అలాంటి వ్యక్తి ద్వారా రీలిజ్ కావడం నాకు ఆనందంగా ఉంది&period; పైగా&comma; అయన నాకు ఎంతో ఇష్టమైన హీరో&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;loveguru-movie-lyrical-songs-release&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>ఫిల్మ్<&sol;strong> <strong>న్యూస్ <&sol;strong><&sol;a><strong>కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..