సిరిసిల్ల సెస్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం

Sirisilla Cess Office

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; సెస్ ఆఫీస్ రెండో అంతస్తులో మొదటి రెండు రూమ్ లలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు&period; షార్ట్ సర్క్యూట్ వలన లేక బాణాసంచా కాల్చడం వల్ల ఆనేది తెలియాల్సి ఉంది&period; ఫైర్ సిబ్బంది&comma; పోలీసులు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు&period; ప్రమాదం ఎలా జరిగిందని విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..