పార్క్ అభివృద్ధి పనులకు మేయర్ ఆదేశం..

gadwal vijay lakshmi

Advertisements

&NewLine;<p>జలగం వెంగళరావు పార్క్ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి…అధికారులను ఆదేశించారు&period; జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే తో కలిసి వెంగళరావు పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించారు&period; టాయిలెట్ పరిశుభ్రంగా ఉండాలని&comma; అదే విధంగా పార్క్ ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు&period; పార్కులో ఉన్న చెరువు నీటిని శుభ్రం చేసి &comma; దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎంటామాలోజి డాక్టర్ రాంబాబును ఆదేశించారు&period; వాకర్స్ కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించాలని సూచించారు&period; యోగ&comma; మెడిటేషన్ సెంటర్ ను 27à°µ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను&period;&period; మేయర్ ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.