ధమాకా దర్శకుడు చేతుల మీదుగా”మెకానిక్” మూవీ పాట విడుదల….

machanic movie

Advertisements

&NewLine;<p>టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మణి సాయి తేజ&comma; రేఖ నిరోషా జంటగా నటిస్తూ&comma;&period;&period; నాగ మునెయ్య&lpar;మున్నా&rpar; నిర్మాతగా&comma; నందిపాటి శ్రీధర్ రెడ్డి&comma; కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మతలుగా&comma; ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నా చిత్రమ్ &&num;8220&semi;మెకానిక్&&num;8221&semi;&period; ట్రబుల్ షూటర్… ట్యాగ్ లైన్&period; ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని త్వరలో విడుదలకి సిద్ధమౌతోంది&period; ఈ నేపథ్యంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాధ రావు ఈ సినీమాలో కైలాష్ ఖేర్ పాడిన పాటని లాంచ్ చేయడం జరిగింది&period;<br>ఈ సినిమాలో ఇప్పటికే సిద్ శ్రీరామ్ పాడిన &&num;8220&semi;నచ్చేసావే పిల్లా నచ్చేసావే &&num;8221&semi; పాట ఇన్స్టా గ్రామ్ లో 100M&plus; వ్యూస్ సాధించగా &comma;youtube లో 8&period;5M&plus; వ్యూస్ సాదించి ట్రెండింగ్ లో ఉంది&period;<br>తనికెళ్ల భరణి&comma; నాగ మహేష్&comma; సూర్య&comma; సమ్మెట గాంధీ&comma; కిరీటి&comma; ల్యాబ్ శరత్&comma; మాస్టర్ చక్రి&comma; &comma;వీర శంకర్ &comma;జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్&comma; సంధ్య జనక్ తధితరులు నటించిన ఈ చిత్రానికి పుష్పా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ స్టంట్స్ అందించారు&period; ఈ సినిమా త్వరలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించి పాటని రిలీజ్ చేసిన నక్కిన త్రినాధ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..