మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు..

Advertisements

<p>మేడ్చల్ జిల్లా లో అక్రమ నిర్మాణాలపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి&period; కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అనుమతి లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను జిహెచ్ఎంసి అధికారులు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు&period; జీ ప్లస్ టూ అనుమతులు తీసుకుని అదనపు అంతస్తులు నిర్మించినట్లు ఫిర్యాదులు రావడంతో ముందుగా నోటీసులు ఇచ్చి&comma; భవనాన్ని సీజ్ చేసినప్పటికీ మళ్లీ నిర్మాణం చేపట్టడంతో ఈ చర్యలు తీసుకున్నారు&period; నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.