ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం…

Relatives are worried about the dead body on the road in front of Ayush Hospital

Advertisements

&NewLine;<p>ఆయుష్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వంగాయ గూడెంకు చెందిన అంజలి అనే వివాహిత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు&period; గత తొమ్మిది రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్న అంజలి అనే వివాహితును బంధువులు ఆసుపత్రిలో జాయిన్ చేసారు&period; ఐసీయూలో బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మరణించింది&period; కానీ వైద్యులు డబ్బుల కోసం చికిత్స చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు&period; అసలు ఎం జరుగుతుందా అని బంధువులు వైద్యులను ప్రశ్నించగా వారు ఇంకా చికిత్స చేస్తున్నామని చెప్పుకొచ్చారు&period; అయితే ఒకసారి మా అమ్మాయిని చూడాలి అని అడగగా దానికి వైద్యులు నిరాకరించారు&period; తొమ్మిది రోజుల క్రితమే మృతి చెందిన మహిళకు డబ్బుల కోసం ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం చేసి డబ్బులు దండుకున్నారు అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు&period; వైద్య ఖర్చులు పేరుతో లక్షల్లో వసూళ్లు చేసి చివరికి తమ కుమార్తె మృతదేహాన్ని బయటికి పంపారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.