ప్రజా సేవకే సీతక్క..

Mulugu MLA Sitakka

Advertisements

&NewLine;<p>ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు&period; మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్ర స్వామిని మంత్రి దర్శించుకున్నారు&period; గతంలో ఈ ఆలయానికి నాలుగుసార్లు వచ్చానని తెలిపారు&period; ఎన్నికల తర్వాత వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చెప్పానని&comma; అందువల్లనే వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నానని తెలిపారు&period; ఆలయంలో ఇంకుడు సమస్య ఉందని పూజారులు తెలిపారని&comma; తప్పకుండా నాగేంద్రస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు&period; తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పస్వామి భక్తులు కేరళకు వెళ్తారని&comma; వారికి తగిన సదుపాయాలు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు&period; భక్తులు తిరిగి తమ ఇళ్లకు సురక్షితంగా చేరే విధంగా కేరళ ప్రభుత్వ విధి విధానాలు చేపట్టాలని మంత్రి సీతక్క కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.