వాల్‌నట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Walnuts

Advertisements

&NewLine;<p>వాల్‌నట్స్‌లో విటమిన్‌ B6&comma; E&comma; ప్రోటీన్&comma; కాల్షియం&comma; మెగ్నీషియం&comma; ఐరన్‌&comma; ఫోలిక్‌ యాసిడ్‌&comma; మెగ్నీషియం&comma; రాగి&comma; సెలీనియం&comma; ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి&period; మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్‌నట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period; వాల్‌నట్లలోని ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి&period; ఏకాగ్రతను పెంచుతాయి&period; అల్జీమర్స్‌&comma; డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గిస్తాయి&period; ఫోలిక్‌ యాసిడ్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది&period; రోజూ వాల్‌నట్స్‌ తింటే రక్తహీనత దూరం అవుతుంది&period; వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను మేలు చేస్తుంది&period; అలాగే ప్రీబయోటిక్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి&comma; చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి&period; వాల్‌నట్స్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది&period; ఫైబర్‌ కడుపును నిండుగా ఉంచుతుంది&period; ఆకలిని తగ్గిస్తుంది&period; దీంతో తక్కువగా తింటారు&period; ఇది బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది&period; వాల్‌నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌&comma; యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి&period; రోజూ వాల్‌నట్స్‌ తింటే ఆర్ర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు&comma; వాపులు క్రమంగా తగ్గుతాయి&period; వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ ఉంటుంది&period; ఇది ఎముకలను&comma; దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది&period; ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తాయి&period; రోజూ వాల్‌నట్స్‌ తింటే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిక్స్‌ తగ్గుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి&period; నట్స్‌ అన్నింట్లో కల్లా వాల్‌నట్స్‌ బలమైన ఆహారం&period; వీటిని ఆక్రోట్స్‌ అని కూడా పిలుస్తారు&period; రోజుకు 4 వాల్‌నట్స్‌ నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ckXHLr8KPZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-ghee&sol;amp&sol;">నెయ్యి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నెయ్యి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-ghee&sol;embed&sol;&num;&quest;secret&equals;3VxhDDXqdK&num;&quest;secret&equals;ckXHLr8KPZ" data-secret&equals;"ckXHLr8KPZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Og1hrF8B9F"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;pimples-disappear-in-one-day&sol;amp&sol;">ఒక రోజులోనే మొటిమలు మాయం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఒక రోజులోనే మొటిమలు మాయం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;pimples-disappear-in-one-day&sol;embed&sol;&num;&quest;secret&equals;n9mxKtqSyl&num;&quest;secret&equals;Og1hrF8B9F" data-secret&equals;"Og1hrF8B9F" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు