walnuts

వాల్‌నట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

<p>వాల్‌నట్స్‌లో విటమిన్‌ B6&comma; E&comma; ప్రోటీన్&comma; కాల్షియం&comma; మెగ్నీషియం&comma; ఐరన్‌&comma; ఫోలిక్‌ యాసిడ్‌&comma; మెగ్నీషియం&comma; రాగి&comma; సెలీనియం&comma; ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి&period; మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్‌నట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు…

Read more

రోజూ 4 వాల్‌నట్స్‌ తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

<p>వాల్‌నట్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి&period; వాల్‌నట్స్‌లో ప్రోటీన్&comma; ఫైబర్&comma; విటమిన్లు&comma; ఖనిజాలు మరియు ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి&period; రోజూ 4 వాల్‌నట్స్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి&period; వాల్‌నట్స్‌లోని ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు…

Read more

గింజపప్పులు ఆరోగ్యానికి ఎంతో మంచిది

<p>గింజపప్పులను &lpar;నట్స్‌&rpar; తరచుగా తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది&period; వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు&comma; విటమిన్లు&comma; ఖనిజాలు దండిగా ఉంటాయి&period; బాదం&comma; జీడిపప్పు&comma; పిస్తా&comma; అక్రోటు &lpar;వాల్‌నట్‌&rpar;&comma; వేరుశనగపప్పుల్లోని అసంతృప్తకొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి&period; చేపలతో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు…

Read more