70
హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్ టి యూలో సేవా ఇంటర్నేషనల్, ఆధ్వర్యంలో ఈ నెల 16న మెగా జాబ్ మేళా నిర్వహాంచనున్నారు. జాబ్ మేళా కోరకు పోస్టర్ ను వీసి కట్టా నర్సింహా రెడ్డి విడుదల చేసారు. ఈ మేళాలో ఒక్క రోజులో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో నాన్ టెక్నికల్, టెక్నికల్ ఉద్యోగాలు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.