సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు రూటే సప’రేటు’…

Ambati rambabu

Advertisements

&NewLine;<p><em>పల్నాడు జిల్లా&lpar;palnadu&rpar;&comma; <&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు&lpar;Ambati Rambabu&rpar; ఎన్నికల ప్రచారం<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సత్తెనపల్లి&lpar;Sattenapalli&rpar;లో మంత్రి అంబటి రాంబాబు రూటే సప&&num;8217&semi;రేటు&&num;8217&semi;&period; ఎన్నికల ప్రచారం కోసం కొత్త కొత్త ఎత్తుగడలు&period; టీ కప్పులను కూడా వదలని మంత్రి అంబటి&period; వైయస్సార్సీపికి ఓటేయండి తమను గెలిపించండి అంటూ పేపర్ టీ కప్పులపై ముద్రించి మరి టీ షాపులకు పంచుతున్న వైనం&period; పట్టణంలో ప్రతి షాపుకు 500 నుండి 1000 కప్పులను పంచి ప్రచారం చేయాలని టీ షాపు యాజమాన్యులకు హుకుం జారీ చేసిన మంత్రి అంబటి&period; పేపర్ కప్పులను నిషేధించాలని అవి క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి అని ప్రభుత్వం చెబుతూ ఉన్నా కూడా ఇవేమీ తనకు పట్టవు అన్నట్లు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పేపర్ టీ కప్పులు పంచుతున్న వైనం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పదవి కోసం ఎంతకైనా తెగిస్తా అంటు మంత్రి అంబటి వికృత చేష్టలు&period; అంబటి అండదండలతో రెచ్చిపోతున్న లోకల్ వైఎస్ఆర్సిపి నాయకులు&comma;అనుచరులు తాను చెప్పిందే వినాలి తప్ప ఎవరు చెప్పినా వినని ఒక నియంత అంబటి అంటున్న ప్రజలు&period; ఆ నియంత పరిపాలనను భరించలేకపోతున్నాం అంటున్న ప్రజలు&period; మాకొద్దు ఈ అంబటి అంటున్న ప్రజానీకం&period; ఇంత జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ మరియు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు&period; ఇప్పటికైనా దీనిపై ఎలక్షన్ కమిషన్ ఇలా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-111&sol;amp&sol;">హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;">అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-30&sol;amp&sol;">అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more has-normal-font-size" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;minister-ambati-rambabu-election-campaign-in-sattenapally&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు రూటే సప&&num;8217&semi;రేటు&&num;8217&semi;…<&sol;span><&sol;a>

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.