జగనన్న నొక్కే సంక్షేమ బటన్ కు వివక్షత లేదు- అంబటి

ambati rambabu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పల్నాడు&lpar;Palnadu&rpar; జిల్లా&comma; ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు&period; రూ&period;36 లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రం&comma; 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన రూ&period;43&period;90 లక్షల గోదాములను&comma; శిలాఫలకాలను ఆవిష్కరించిన మంత్రి అంబటి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భం గా మంత్రి అంబటి మాట్లాడుతూ…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్టీలు మారిన విశ్వాస ఘాతకులను ఓడించండి&period; జగనన్నకు విధేయులను ఆశీర్వదించండి&period; జగనన్న నొక్కే సంక్షేమ బటన్ కు వివక్షత లేదు&period; పొదుపు సభ్యులకు ఆసరా చెల్లించే ఎన్నికలకు వెళ్తాం&period; కులాలు&comma; వర్గాలు రాజకీయాలకు అతీతంగా పారదర్శక సంక్షేమ పాలన అందించాము&period; సత్తెనపల్లిలో నాపై&comma; నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ లపై పోటీ చేస్తున్న వాళ్లు స్వార్థంతో పార్టీలు మారారు&period; విశ్వాసఘాతుకులను వారిని గెలిపించడం ధర్మమేనా&quest;జగనన్నకు విధేయులుగా ఉన్న మమ్మల్ని ఆశీర్వదించాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే- అంబటి&lpar;Ambati Rambabu&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత ఎన్నికల హాయంలో చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను ఇచ్చి డ్వాక్రా&comma; రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసారు&period; 48 నెలలుగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పరిపాలనను గతంలో చంద్రబాబునాయుడు చేసిన పరిపాలనకు బేరీజు వేసుకొని ఆశీర్వదించాలి&period; లంకెలకూరపాడు గ్రామంలో గత ఎన్నికల్లో 1100 పైగా మెజార్టీ వచ్చిందని ఈసారి అంతకు మించిన మెజార్టీ రావాలి&period; ఇది వైఎస్ఆర్ సీపీకి కంచుకోటని నాయకులు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి అని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong>కోసం ఇక్కడ క్లిక్చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-251&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;PK-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-251&sol;amp&sol;" alt&equals;"రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌&period;">రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు&period; కొంతకాలంగా రొటేటర్ కఫ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-114&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Trump&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-114&sol;amp&sol;" alt&equals;"హెచ్-1బీ&comma; పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం&period;">హెచ్-1బీ&comma; పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికాలో హెచ్-1బీ&comma; పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-250&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;AP-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-250&sol;amp&sol;" alt&equals;"అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్&period;">అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది&period; ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు&comma; బ్యాంకులు&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.