తుఫాన్ సహాయక చర్యలపై మంత్రి కాకాణి సమీక్ష..

minister kakani

Advertisements

&NewLine;<p>పెను తుఫాన్ భీభత్సం సృష్టించినా ముందస్తు జాగ్రత్త లతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూశాం&period; ఈ గొప్పదనం జిల్లా యంత్రాంగానికి చెందుతుంది&period; గ్రామ స్థాయిలో సచివాలయం నుంచి ఉన్నత స్థాయి వరకు పటిష్టమైన టీమ్ వర్క్ ఏపీ లో ఉంది&period; వ్యవసాయం&comma; ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులకు సత్వర సాయం అందిస్తాం&period; పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి ఆర్థిక సహాయం చేసాం&period; పంట దెబ్బతిన్న రైతులని ఆదుకుంటాం&period; అంచనాలను సిద్ధం చేయమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం&period; జిల్లాలో పంట నష్టమైతే దాదాపుగా జరగలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.