గంభీరావుపేట లో మంత్రి కేటీఆర్ రోడ్ షో..

ktr road show

Advertisements

&NewLine;<p>బిల్డింగ్ పై కూర్చున్న ప్రజలను సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి చూపెట్టండి మీరు నాకు కనబడాలి&period; ఎగువ ప్రాంత రైతులకు ఒక కల ఉండేది&period; ఎప్పుడు ఎర్రటి ఎండల్లో ఎగువ నర్మాల మనేర్ మత్తడి దుకుతుంది అని అనుకున్నారా ఆ కళా సాకారం ఇప్పుడు అయ్యింది&period; ఒకప్పుడు కరెంటు లేక పవర్ హాలిడే ప్రకిటించేది&period; కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఉండడంతో వలసలు తగ్గాయి&period; కరెంటు గురించి కాంగ్రెస్ కు మాట్లాడే హక్కు లేదు&period; 30 తేదీన బటన్ నోక్కే టప్పుడు ఒకటే ఆలోచన చేయండి 24 గంటల కరంటు కావాలా&comma; 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ఆలోచన చేసి ఓటు వేయండి&period; రేపు లేదా ఎల్లుండి రైతు బందు డబ్బులు పడుతాయి&comma; టింగు టింగు మని మేసేజులు వస్తాయి చూడండి&period; అప్పర్ మనెరు దగ్గర రెండు బ్రిడ్జి లు కట్టిస్తాను&period; మనేరూ ప్రాజెక్ట్ ను టూరిస్ట్ ప్లేస్ గా మర్చుతాను&period; మండలంలో ని అన్ని గ్రామాల స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం&period; పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్లకుండా చేస్తాను&period; మళ్ళీ ఒక్కసారి గెలిపిస్తే దేశం లోనే మన సిరిసిల్ల నియోజకవర్గం ను నెంబర్ వన్ గా నిలబెడతాను&period; ఇక్కడ ఉన్న కేజీ టు పీజీ స్కూల్లో చేరి పలకతో రండి పట్టాతో వెళ్ళండి&period; 30 తేదీన కారు గుర్తుకు ఓటు వేయండి భారీ మెజారిటీతో గెలిపించండి&period; మండలంలో కేంద్రం లో డబుల్ రోడ్డు చేస్తాను&comma; ఏమన్న ఇబ్బంది కలిగితే నష్ట పరిహారం చెల్లిస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..