జూనియర్ డాక్టర్ల తో సమావేశమైన మంత్రి

Minister Damodara Rajanarsimha

Advertisements

&NewLine;<p>జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు&period; జూనియర్ డాక్టర్లకు హాస్టల్ సదుపాయం సరిపోవడం లేదన్నారు డాక్టర్ కార్తీక్&comma; డాక్టర్ పవన్ కళ్యాణ్&period; సదుపాయాలు సరిగా లేకపోవడంతోనే సమ్మె చేయాలని నిర్ణయించామన్నారు&period; దీంతో వచ్చే నెల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు&period; మెడికల్ కాలేజీల్లో&comma; హస్టల్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు&period; స్టైఫండ్స్ కూడా అందేలా చూస్తామన్నారు&period;<br>ప్రతీ నెలా పదిహేను లోపు ఉపకార వేతనాలు వచ్చేలా చూస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..