హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి..

minister visit govt hospital

Advertisements

&NewLine;<p>హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ మంగళవారం సందర్శించారు&period; ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు&period; మంత్రి పొన్నం రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు&period; ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి&comma; ఆసుపత్రి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు&period; ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు&period; రోగులకు అందిస్తున్న సేవలు&comma; ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు&period; మందులు&comma; ఆహారం అందుబాటులోనే ఉన్నాయా&quest; అని ఆరా తీశారు&period; అన్నీ సక్రమంగా అందుతున్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు&period; దవాఖానాలో రోగులకు అందిస్తున్న సేవలపై మంత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..