జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య

Terrorists

Advertisements

&NewLine;<p>జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు&period; గురువారం సాయంత్రం 3&period;45 గంటల సమయంలో రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి తెగబడ్డారు&period; దీంతో సైనికులు&comma; ఆర్మీ మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి&period; ఈ ఘటనలో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు&period; మరో ముగ్గురు జవానులు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది&period; కాగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్సీ సమాచారం అందడంతో డీకేజీ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ చేపడుతోంది&period; గురువారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు&comma; సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని&comma; ఎన్‌కౌంటర్‌లో పురోగతి ఉందని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..