గడ్డం వెంకటస్వామి చిత్ర పటానికి నివాళులు..

Gaddam Venkatswamy

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా&period;&period; మాజీ కేంద్ర మంత్రివర్యులు&comma; బడుగు బలహీవర్గాలకు ఆశాజ్యోతి&comma; రాజకీయాల్లో ఓటమి అంటూ ఎరుగని వీరుడు&comma; ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అలుపు లేకుండా పోరాటం చేసిన యోధుడు&comma; స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి పూల మాల వేసి&comma; నివాళులు అర్పించి&comma; మందమర్రి మనోవికాస్ స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసారు&period; మందమర్రి&comma; పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ&period;&period; పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవ్గంలో వెంకటస్వామి &lpar;కాకా&rpar; సేవలు మరువలేనివి అని నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడేవారు అని గుర్తు చేశారు&period; అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో తను వంతు పాత్ర చరిత్రలో చిరస్మరణీయులు అని వర్ణించారు&period; ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; INTUC నాయకులు&comma; అభిమానులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..