చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన దాడి ఇది- ఎమ్మెల్యే భూమన కరుణాకర్

MLA Bhumana Karunakar

Advertisements

&NewLine;<p><em>తిరుపతి &lpar;Tirupathi&rpar;&period;<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">టీటీడీ చైర్మన్&comma; తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు &vert; MLA Bhumana Karunakar<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిన్న రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి&lpar;Attack on Jagan&rpar;&comma; చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ చేసిన హత్యాయత్నమే……&period;టీటీడీ చైర్మన్&comma; తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి&period; ఈ మధ్య వాళ్లిద్దరూ ఏ వేదిక మీదైనా మైకులెత్తుకుని మాట్లాడినా&comma; జగన్ అంతుచూస్తాం&comma; జగన్ పని ఇక అయిపోయింది అని అంటున్నారు&period; తమ కార్యకర్తలను&comma; గూండాలను రెచ్చ గొట్టే మాటలే చెబుతూ వస్తున్నారు&period; ఆ క్రమంలోనే విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి మీద జరిగిన హత్యాయత్నమే &vert; ఎమ్మెల్యే భూమన<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దీనికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లే&period; ఈ హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం&period; చంద్రబాబు గత చరిత్ర అంతా రక్తంతో తడిసిందే&period; ఈరోజు అందులో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ని కూడా చేర్చుకున్నాడు&period; జగన్ మోహన్ రెడ్డి ని నేరుగా రాజకీయల్లో ఎదుర్కొనే శక్తి లేక&comma; భౌతికంగా అంతమొందించే కుట్ర చేశారు&period; ఈ కుట్రలో భాగంగానే చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ చేసిన రెక్కీ మాత్రమే ఇది&period; నిన్న విజయవాడలో జరిగిన హత్య దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం&period; ఈ హత్య రాజకీయాలను ఖండిస్తూ తిరుపతిలో రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేసిన వేలాది మంది ప్రజలు&period; పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్న మహా నాయకుడు వైఎస్ జగన్ కు ఏదైన ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలంతా భయపడుతున్నారు&period; రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాదిమంది ప్రజల గుండెలను చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ గాయపరిచారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-45&sol;amp&sol;">హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-44&sol;amp&sol;">నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-60&sol;amp&sol;">నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;mla-bhumana-karunakar-fires-on-pawan&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; చంద్రబాబు&comma; పవన్ లు కలిసి చేసిన దాడి ఇది- ఎమ్మెల్యే భూమన కరుణాకర్<&sol;span><&sol;a>

Advertisements

Related posts

హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..