నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే & కలెక్టర్..

mla & collector

Advertisements

&NewLine;<p>పామర్రు &lpar;మ&rpar; శ్యామలపురం&comma; కంచర్లవానిపురం గ్రామాల్లో పనల పై వున్నా వరి పనలను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు&period; మొవ్వ &lpar;మ&rpar; అయ్యంకి గ్రామంలో జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ తో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు&period; &period;పంట చేతికి వచ్చే టైం లో తుఫాన్ రావడం దురదృష్టం&period; రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది&period; రైతులు నష్టపోకుండా ప్రతి ధాన్యం కొనుగోలుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు&period; మిషన్తో కోసిన ధాన్యమంతా మిల్లులకు చేరిపోయింది&period; సబ్సిడీపై మినుము విత్తనాలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది&period; ప్రతిపక్షాలు దీని రాజకీయం చేయవద్దని మీడియా ద్వారా కోరుతున్నాను&period; జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం&period; ధాన్యాన్ని కైకలూరు&comma; గుంటూరు&comma; పల్నాడు పంపించాం మేజర్&comma; మైనర్ డ్రైన్స్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం&period; రైతులకు నష్టం జరగకూడదు అనేది ముఖ్యమంత్రి రెడ్డి ఆలోచన&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.