చేవెళ్ల క్యాంప్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

Flag Hoisting

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు&period; ఎమ్మెల్యే కాలే యాదయ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు&period; అనంతరం మిఠాయిలు పంచుకున్నారు&period; అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ&period;&period; భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ&comma; తేదీన అమల్లోకి రావడంతో ఇక అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు&period; చేవెళ్ల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.