అసైన్డ్ ల్యాండ్ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

mla nagarjuna reddy

Advertisements

&NewLine;<p>ప్రభుత్వ భూములపై ఆధారపడి 20 సంవత్సరాల పంటలు వేసుకొని రైతులు అనుభవిస్తున్న భూములకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు&comma; కొనకలమిట్ల&comma; పొదిలి&comma; మార్కాపురం నాలుగు మండలాలలో 1210 మంది రైతులకు మరియు కొత్తగా 19 మంది రైతు లబ్ధిదారులకు పట్టణంలోని యస్&period;సి&period;బి&period;సి కాలనీలోని వెలుగు కార్యాలయంలో అసైన్డ్ ల్యాండ్ పట్టాలను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేశారు&period; ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు&comma; తాసిల్దార్లు&comma; పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..